వేల్పూరు పాఠశాలకు ఉన్నతమైన చరిత్ర ఉంది
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బతుకమ్మ, వేల్పూర్ :- వేల్పుర్ ఉన్నత పాఠశాలకు ఉన్నతమైన చరిత్ర ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేల్పూరు పాఠశాలకు ఉన్నతమైన చరిత్ర ఉందని అన్నారు. ఎందరో మేధావులను తయారుచేసి సమాజానికి అందించింది ఈ పాఠశాల నా విద్యాభ్యాసం ఈ పాఠశాల నుండి మొదలైంది అన్నారు. మైపాల్...