ఎఐకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వేల్పూర్ భూమయ్య

  నిజామాబాద్, బతుకమ్మ : రైతు పక్షపాతి, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడే జిల్లా వాసి వేల్పూర్ భూమయ్య అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలు మంచిర్యాల పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో వేల్పూర్ భూమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై లోతైన  చర్చ చేశామని  ఆయన అన్నారు. కేంద్రంలోని ఆర్ఎస్ఎస్,బిజెపి ప్రభుత్వ ప్రధాని నరేంద్ర...