ఎఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా వేల్పూర్ భూమయ్య, దేశేట్టి సాయారెడ్డి
. . . 11వ మహా సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు మోపాల్, బతుకమ్మ : అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా 11 వ మహా సభ నిర్వహించారు. మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఈ మహా సభలో 21 మందితో కూడిన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దీంట్లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడిగా వేల్పూర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శి గా దేశెట్టి సాయ రెడ్డి లను ఎన్నుకున్నారు. అలాగే మిగిలిన వారిని...