వేల్పూర్ ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

వేల్పూర్, బతుకమ్మ :  వేల్పూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ గా కొత్తింటి ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ గా గడ్డం నర్సిరెడ్డి  ప్రమాణ  స్వీకారం చేశారు. పెర్కిట్ లోని  తిరుమల గార్డెన్స్ లో ప్రమాణ స్వీకరోత్సవ సభను సోమవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా వేల్పూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్తం రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని అన్నారు.  రైతులకు ఎల్లవేళలా అండగా ఉండాలని అన్నారు.   బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 2,లక్షల రుణమాపీ...