అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
. . . నిబంధనలు పాటించని వైనం . . . లోలోపల సెటిల్ మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు రుద్రూర్, బతుకమ్మ : అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని స్థానిక బజరంగ్ దళ్ నాయకులు, యువకులు పట్టుకున్నారు. బోధన్ నుండి రుద్రూర్ గ్రామం మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని శనివారం రాత్రి స్థానిక బజరంగ్ దళ్ నాయకులు, యువకులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో పశువులను బోధన్ గోశాలకు తరలించారు. తెలంగాణలో ఎద్దులు లేదా ఇతర...