వాహనాల ట్యాక్స్ చెల్లించాలి

  . . . సోమవారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తాం . . . రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి రవాణా శాఖ అధికారి వంశీదర్. రాజన్న సిరిసిల్ల ,బతుకమ్మ , రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరుకు, ప్రయాణికులను చేరవేసే వాహనాలకు సంబంధించిన 4,419 గల వాహనాల యజమానులు పన్ను చెల్లించాలని జిల్లా ఇంచార్జి రవాణా శాఖ అధికారి వంశీదర్  సూచించారు. ఆయా వాహనాలు రోడ్డు టాక్స్ కట్టకుండా వినియోగిస్తున్నారని తెలిపారు సిరిసిల్ల డివిజన్ కు సంబంధించి 2,787 వాహనాలు, వేములవాడ డివిజన్...