16న ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం
. . . ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 16న వివిధ నేరాలలో పట్టుబడిన వాహానాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీఈఓ) ఆదేశాల ప్రకారం నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈ వేలం నిర్వహిస్తున్నట్టు...