కూరగాయల సాగు రైతులకు ఊతం

ఉచితంగా కూరగాయల నారు అందించనున్న ప్రభుత్వం కామారెడ్డి జిల్లా రైతులు వినియోగించుకోవాలి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి కామారెడ్డి, బతుకమ్మ :  కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కామారెడ్డి జిల్లాలో కూరగాయల సాగుకు ఉచితంగా నారు అందించనున్నట్లు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జ్యోతి కోరారు. వానాకాలం యాసంగి రెండు సీజన్లలో కలిపి ఏడాదికి 550 ఎకరాల్లో నారును ఉచితంగా అందించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో ప్రస్తుత...