వీరవనీత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : వీరవనీత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయకనగర్ విగ్రహాల పార్కులో గురువారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు.   ఈ సందర్బంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు రాణి రుద్రమ్మ పౌరుషన్నిపాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దు బిడ్డ సాకాలి...