Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 5:16 pm Posted by : ramakrishna

నగరంలో విది కుక్కల వీర విహరం

 . . .  7గురు చిన్నారులను, ఇద్ధరు తల్లిధండ్రులను కరిచిన కుక్క

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలో కుక్కలు వీర విహరం చేశాయి. చిన్నారులను, తల్లిధండ్రులను కరిచి అందరిని భయపెట్టాయి. నగరంలోని మాలపల్లి, అహ్మదపుర కాలనీ, నిజామాబాద్ హోటల్ వద్ధ కుక్కలు పలువురు చిన్నారులను, తల్లిధండ్రులను కరిచాయి.

Veera Vihara of vidi dogs in the city

స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి వెలుతున్న చిన్నారులను,వారి తల్లిధండ్రులను కరిచాయి. మొత్తంగా  తోమ్మిది మందిని ఎండి తఖీప్, సోఫీయా ఖాన్, అబ్ధుల్ ఫసీ, ఉజ్మా, ఖాజా, శహిద్, అల్మాస్ లను కరిచాయి. వారిని హుటా హుటిన జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి వైధ్యం అందించారు.

Veera Vihara of vidi dogs in the city