వీరసావర్కర్  దేశ భక్తి యువతకు ఆదర్శం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వినాయక దామోదర్ వీర సావర్కర్ 142వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలోని  అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులుమల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం  లాంటిదని వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన హిందుత్వం వాదం తో దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర సావర్కర్ 1883 మే 28 మారసాలని నాసిక్ బగల్పూర్ గ్రామంలో జన్మించి...