బీజేపీ ఆధ్వర్యంలో వీర్ బల్ దివాస్
ఆర్మూర్, బతుకమ్మ : బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో గురువారం అర్ముర్ పట్టణం లో "వీర్ బల్ దివాస్ " కార్యక్రమం నిర్వహించారు. క్రీ,, పూ,, 1705 లో వాజిర్ఖన్ చేతులో వీర మరణం పొందిన గురు గోవింద్ పుత్రులు అజిత్ సింగ్, జుజర్ సింగ్, జోరవర్ సింగ్, ఫేతే సింగ్ చిత్ర పాటలకు పూలతో నివారులు అర్పించారు. వీరమరణం పొందిన బాల వీరుల త్యాగాలను స్మరించు కుంటూ వారికున్న దేశ భక్తి పట్ల ప్రాణ త్యాగం చెయ్యడానికి వెనుకడుగు వెయ్యలేదని, ఎందరో వీరుల చరిత్రను ఈ...