ఇంటర్మీడియట్ ఫలితాలలో “వెక్టార్ ” విద్యార్థుల హవా

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి విజయఢంకా మోగించారు. . ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మధు సూధన్ జోషి  డైరెక్టర్ సంఘం సంతోష్, గజానన్, కార్తీక్ విచ్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా మధు సూధన్ జోషీ మాట్లాడుతూ...ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెక్టార్ కళాశాలకు చెందిన  మొదటి సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో జొర్రీగల సాత్విక్ 468/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాంధించగా, బుట్టు...