ఇంటర్ ఫలితాల్లో వెక్టార్ విద్యార్థుల హవా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో గౌరవ్ శర్మ 466/470, మణిచంద్ర 466/470, బత్తుల వంశి 466/470, పోతులఆశ్రిత -466/470, మనస్విని 466/470 మార్కులు సాధించారు. ఎంపీసీ రెండో సంవత్సరంలో మామిడి నిశాంత్ రెడ్డి 991/1000, బీపీసీ IIyr లో మందలోజు శ్రీవర్షిని 989/1000 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఛైర్మెన్ మధు సూధన్ జోషి తెలిపారు. అత్యంత కఠినమైన జేఇఇ,నీట్ ఫలితాల్లో అద్భుతమైన...