ఈఎపిసెట్ ఫలితాల్లో “వెక్టార్” విద్యార్థుల హవా
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆదివారం విడుదలైన తెలంగాణ ఈఎపిసెట్ ఫలితాల్లో వెక్టార్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొర స్వగత్ శ్రీ వాస్తవ 2630 వ ర్యాంకు సాధించగా, జి.శ్రీ నిధి రెడ్డి 4163 వ ర్యాంకు, దువ్వ యశ్వంత్ 4939 ర్యాంకు, ఎస్.మనస్విని 5653 ర్యాంకు లు సాధించారని కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. ఇరవై వేల లోపు ర్యాంకులను ఇరవై ఐదు మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు...