Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 7:37 pm Posted by : ramakrishna

ఈఎపిసెట్ ఫలితాల్లో “వెక్టార్” విద్యార్థుల హవా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

ఆదివారం విడుదలైన తెలంగాణ ఈఎపిసెట్ ఫలితాల్లో వెక్టార్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఇంజనీరింగ్ విభాగంలో మొర స్వగత్ శ్రీ వాస్తవ 2630 వ ర్యాంకు సాధించగా, జి.శ్రీ నిధి రెడ్డి 4163 వ ర్యాంకు, ‌దువ్వ యశ్వంత్ 4939 ర్యాంకు, ఎస్.మనస్విని 5653 ర్యాంకు లు సాధించారని కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. ఇరవై వేల లోపు ర్యాంకులను ఇరవై ఐదు మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ లు సంతోష్, కార్తిక్, గజానన్ అభినందించారు.

"Vector" students' mood in EAPcet results
“Vector” students’ mood in EAPcet results
"Vector" students' mood in EAPcet results
“Vector” students’ mood in EAPcet results

"Vector" students' mood in EAPcet results
“Vector” students’ mood in EAPcet results