జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో వెక్టార్ విద్యార్థుల సత్తా

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో నిజామాబాద్ వెక్టార్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వెక్టార్ విద్యాసంస్థకు చెందిన జి. గంగాదేవి (రోల్ నంబర్: 266182082) ఆల్ ఇండియా స్థాయిలో 1913వ ర్యాంకు సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా వెక్టార్ కళాశాల ఛైర్మన్ మధుసూదన్ జోషి మాట్లాడుతూ, గంగాదేవి సాధించిన ర్యాంకుతో ప్రముఖ భారతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఐఐటీ)లో సీటు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు నిరంతర...