ఎప్ సెట్ 2025  ఫలితాలలో వెక్టార్ కు ర్యాంకుల పంట

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ  ఎప్ సెట్ 2025 ఫలితాలలో నిజామాబాద్  వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. వెక్టార్ కు చెందిన శ్రీ వర్షిణి అగ్రికల్చర్ లో 1316 ర్యాంకు, ఇంజనీరింగ్ విభాగంలో మామిడి నిశాంత్ రెడ్డి 1737 వ ర్యాంకుతో జిల్లాలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఆదివారం ఎప్ సెట్ ఫలితాల వెల్లడైన తర్వాత ర్యాంకు లు సాధించిన విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా వెక్టార్ చైర్మన్ మధు సుధన్ జోషీ మాట్లాడుతూ..ఆర్మూర్ చంద్రవదన్ రెడ్డి 2532...