ఆల్ ఇండియా 1450వ ర్యాంకుతో వెక్టార్ హవా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేఈఈ మేయిన్స్ - 2025 ఫలితాలలో వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుత విజయాలు సాధించారని కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. మామిడి నిశాంత్ రెడ్డి ఆల్ ఇండియా1450  వ ర్యాంకు(99.26%) సాధించి ఇందూరుకు ఘన కీర్తిని తెచ్చిపెట్టారన్నారు. అదేవిధంగా వినాయక్ జోషి(96.68%) తో ఆల్ ఇండియా 7054 ర్యాంకును, చంద్రవదన్ రెడ్డి(96.38%) తో ఆల్ ఇండియా7696 ర్యాంకును సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఒపెన్ కేటగిరి, ఓబీసీ కేటగిరి, ఈడబ్య్లూఎస్ కేటగిరి, ఎస్సీ ఎస్టీ...