వీడీసీలను రద్దు చేయాలి
. . . సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గ్రామాలలో గ్రామాభివృద్ది కమిటీలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన తాళ్ల రాంపూర్ బాధితులతో ఆయన మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో విడిసి (గ్రామాభివృద్ధి కమిటీ)ల ఆగడాలు మితిమీరుతున్నాయని గతంలో తాళ్ల రాంపూర్ లో వీడీసీ సభ్యులు చేసిన తప్పులకు ఇప్పుడు పోలీస్ శాఖ వారు నోటీసులు ఇస్తే ఇట్టి నోటీసులను ఆసరా చూయించి గత...