వీడీసీలు పౌరుల జీవనవిధానానికి హానికరంగా మరాయి

సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు   ఆర్మూర్, బతుకమ్మ : గ్రామ అభివృద్ధి కమిటీలు పౌరుల జీవనవిధానానికి  హానికరంగా మరాయని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు.ఆర్మూర్ మండలం సూర్బీర్యాల్ గ్రామంలో గ్రామ సర్వజన సంగం విడిసి మాదిగ కులస్థులను సామాజిక బహిష్కరణ చేసిన విషయాన్ని బాధిత కుటుంబాలు న్యాయసేవ సంస్థకు పిర్యాదు చేసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, గ్రామ రేవున్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్ లను తన కార్యాలయానికి...