వీడీసీ కమిటీలు హద్దులు దాటొద్దు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ ఏర్గట్ల, బతుకమ్మ : వీడీసీ కమిటీలు హద్దులు దాటి చర్యలు చేపడతే, చట్టం తన పని అది చేస్తూ వెళ్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ అన్నారు. ఏర్గట్ల, మోర్తాడ్ మండలంలో గ్రామ అభివృద్ధి కమిటీల పై గ్రామ ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల వలన గ్రామ ప్రజలకు అనేక సమస్యలకు, అతిగా బహిష్కరణలు ,...