జక్రాన్ పల్లిలో రజకులపై వీడీసీ దౌర్జన్యం

రజకులను గ్రామం నుండి బహిష్కరణ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి గ్రామంలోని వీ డీ సీ కమిటీ తమపై దౌర్జన్యం చేస్తుందని ఆ గ్రామ రజకులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజకుల సంఘం జిల్లా సభ్యులు చింతకుంట శంకర్, ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడారు. జక్రాన్ పల్లి గ్రామంలో వీడిసి కమిటీ సభ్యులు రజకులను గ్రామం నుండి బహిష్కరించారని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా తమతో మాట్లాడితే...