తెలంగాణ యూనివర్సిటీ కి  వీ సీ నీ నియమించాలి..

రూరల్ ఎమ్మెల్యేకు  పి.డి.ఎస్.యూ వినతి   బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన వీసీ ని వెంటనే నియమించాలని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఏడాదిన్నర నుండి యూనివర్సిటీలో రెగ్యులర్ విసి లేకపోవడం...