సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా విబిఎస్ఎ 2025 బిల్లు

  . . . వర్సీటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే కుట్రలు   . . . ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్   . . . ఎఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర బీజేపీ సర్కారు విబిఎస్ఎ 2025 బిల్లు తీసుకువచ్చి, కేంద్రం తన సొంత ఎజెండాను వర్సీటీలలో అమలుపరిచేందుకు కుట్రలు చేస్తుందని, వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్(విబిఎస్ఎ) బిల్లు -2025 పేరుతో యూనివర్శీటీలను దెబ్బతిసి ఉన్నత విద్యకు...