అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

  . . . ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా   . . . కన్నులపండుగగా శోభాయాత్ర   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి పురస్కరించుకొని ఆదివారం కిషన్ గంజ్ లో వేడుకలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ... ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత...