Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 December 2024, 2:23 pm Posted by : ramakrishna

యోగాలో వసంత లక్ష్మి గిన్నిస్ రికార్డ్

ఇందూర్, బతుకమ్మ: యోగాలో పరిపూర్ణత గావించిన వసంత లక్ష్మి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. గతంలో సమకోనాసనంలో గం.3.22 ని.రికార్డ్ ఉండగా, గం. 3.48 ని. ఆసనంలో ఉండి దానిని అదిగమించి రికార్డును సాధించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల దయానంద యోగ కేంద్రం సంచాలకుడు రాంచందర్ దగ్గర శిక్షణ పొందారు. రికార్డ్ సాధించిన వసంత లక్ష్మిని, శిక్షకుడు రాంచందర్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ అభినందించారు.

Vasantha Lakshmi Guinness Record in Yoga