జనసేన పార్టీలో చేరిన వివిధ పార్టీ నాయకులు
సిరిసిల్ల, బతుకమ్మ : వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 200 మంది నాయకులు తమ జనసేన పార్టీలో చేరినట్టు ఆర్ కే సాగర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యార్థి నాయకులు మహేష్ పెంటల ఆధ్వర్యంలో శనివారం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ లోని 15 వార్డుల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు క్యాడర్ తో కలిపి 200 మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్కే సాగర్...