Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 11:51 am Posted by : ramakrishna

వారణాసి.. ’రణ కుంభ‘ ఆడియో సాంగ్ రిలీజ్

వెబ్ డెస్క్, బతుకమ్మ : మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ’వారణాసి‘. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో కుంభ పాత్రను పరిచయం చేస్తూ ఓ పాట ప్రజెంట్ చేశారు.  ఇప్పడు ఇదే పాట ఆడియోను బుధవారం విడుదల చేశారు. కాగా కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

https://youtu.be/qBqpA-793SE