నగరంలో వారాహి జుయెలరీ ఎగ్జిబిషన్
. ప్రారంభించిన మేయర్ నీతూకిరణ్ బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ లో వారాహి జుయెలరీ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్, విజయవాడకు చెందిన వారాహి సంస్థ ఎగ్జిబిషన్ ను నగర మేయర్ దండు నీతూకిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుయెలరీ ప్రేమికుల కోసం వారాహి జుయెలరీ ఆధ్వర్యంలో నగరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ కు దీటుగా నిజామాబాద్ వజ్ర వ్యాపారంలో ఎదుగుతోందన్నారు. త్వరలో నిజామాబాద్ లో వారాహి జుయెలరీ షోరూం ప్రారంభించాలని కోరారు. అనంతరం...