భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం ‘వందేమాతరం’

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో 'వందేమాతరం' గేయం దేశభక్తిని నింపిందని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. భారత జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని  కంటేశ్వర్ డివిజన్లోని "వివేకానంద హై స్కూల్ "లో సామూహిక వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి వందే మాతరం” గేయం సామూహిక గేయాలాపన వేడుకలో పాల్గొనడం ఆనందంగా...