కంపార్ట్ మెంట్ నంబర్ 205లో వనమేధం

ఇంటికి ఐదు ఎకరాల చొప్పున అటవీ భూమి కబ్జాకు యత్నం వందలాది చెట్ల నరికివేసి పోడుకు ఏర్పాట్లు ఆలస్యంగా గుర్తించి నోటీసులు, కేసులకు పరిమితం నిర్లక్ష్య విధుల అటవీ సిబ్బందిపై చర్యలేవి   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితాండ శివారులో జరిగిన వంద ఎకరాల అటవీ భూమి కబ్జా వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మే మాసం నుంచే మల్లారం సెక్షన్ పరిధిలోని ముత్తకుంట బీట్ లోని కంపార్ట్ మెంట్ నంబర్ 205లో అటవీ భూమికబ్జాకు యత్నాలు మొదలయ్యాయి....