వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పగింత
తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న రామారావు నాగమణి కారులో వెళ్తుండగా అడ్డగించి, నడిరోడ్డుపై కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ కి ఇవ్వాలని వామనరావు తండ్రి కిషన్ రావు సెప్టెంబర్...