వాల్మీకి రాసిన రామాయణం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఆదర్శం
- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : వాల్మీకి రాసిన రామాయణాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నడుస్తుందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను అలవరుచుకోవాలన్నారు. శుక్రవారం నగరంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన వాల్మీకి జయంతి ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ...