నేడు వైశ్యసంఘం ఎన్నికలు 

సాధారణ ఎన్నికలను మరిపిస్తున్న వైనం నాలుగు సంఘాలకు ఒకేసారి ఎన్నికలు ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వైశ్య సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేడిని పట్టణ వైశ్య సంఘం దాని అనుబంధ సంఘాల ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో రెండు ప్యానళ్లు, నాలుగు సంఘాలకు పోటీ పడుతున్నాయి. ఇది వరకు యువజన సంఘం ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో పట్టణ సంఘం ఎన్నికలతో పాటు దాని అనుబంధ మూడు సంఘాలకు...