హోరాహోరీగా వైశ్య సంఘం ఎన్నికలు

నాలుగు సంఘాలకు జరిగిన ఎన్నికలు రాత్రి వరకు కొనసాగిన పోలింగ్ ఈ నెల 7న కౌంటింగ్..  ఫలితాలు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం, మాణిక్ భవన్ పాఠశాల, వైశ్య భవన్, కన్యకాపరమేశ్వరి దేవాయలం పాలకమండళ్ల ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ రాత్రి వరకు కొనసాగింది. నగరంలోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (మాణిక్ భవన్)లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటింగ్...