వైద్యో నారాయణ హరి

కమ్మర్ పల్లీ, బతుకమ్మ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మర్ పల్లీ నందు జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వైద్యులతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్, నరసింహ స్వామి, ఆయుష్ డాక్టర్ శిరీషా, హాస్పిటల్ సిబ్బంధి, ఏఎన్ఎం, ఆశలు పాలుగొన్నారు