స్వాతంత్ర పోరాటంలో వడ్డె ఓబన్న  ధైర్య సాహసాలు అసమాన్యమైనవి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని , ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని వక్తలు అన్నారు. వడ్డె ఓబన్న జయంతి పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా...