విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి
. . . పీఆర్ టీయు జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేసి, అర్హత గల అధికారులకు పదోన్నతులు కల్పించాలని పీఆర్ టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రస్తుతం 3 మంది అడిషనల్ కలెక్టర్లు, 3 మంది సీఈవో లు, ఒక డిఐఈఓ, ఒక పరిశ్రమల శాఖ అధికారి విద్యా శాఖలో...