తెయూలో లో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేయాలి
. . . బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు యెండల ప్రదీప్ డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 125 పీజీ సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండల ప్రదీప్ ఆధ్వర్యంలో వీసీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ యాదగిరికి వినతి పత్రం అందజేశారు. తెయూలో ప్రతి సంవత్సరం వివిధ కోర్సులలో సీట్లు మిగిలిన అధికారులు భర్తీ...