విద్యా శాఖలో ఉన్న ఖాళీలను తొందరగా భర్తీ చేయాలి

  . . . ఎస్ టీ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యా శాఖలో ఎంఈఓ, డిప్యూటీవో, డైట్ లెక్చరర్ పోస్టులన్ని కూడా ఖాళీగా ఉన్నాయని, వెంటనే ఈ ఖాళీలన్నిటిని అర్హత గల ఉపాధ్యాయుతో భర్తీ చేయాలని ఎస్ టీ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. నగరంలోని ఎస్ టీ యు భవన్ లో శనివారం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా...