ఏఐయుకెఎస్ జాతీయ నేతగా వి.ప్రభాకర్
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ (ఏఐయుకెఎస్) జాతీయ సభ్యునిగా వి. ప్రభాకర్ ఎన్నికయ్యారు. గ్రామ స్థాయి లో గుత్పల సంఘం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ప్రభాకర్ రైతంగా సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తిగా క్రీయాశీలక నేత గుర్తింపు ఉంది.ఆయన ఎర్రజొన్నల విషయంలో, దాన్యం గిట్టుబాటు ధర కోసం, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూముల పరిరక్షణ కోసం,పేదల పోడు భూముల పట్టాల కోసం ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి . అయన చేసిన కృషి ఫలితంగా దేశంలో ఉన్న...