కేరళ సీఎంగా విడి సతీషన్ ప్రమాణ స్వీకారం
. . . 21 మంది మంత్రుల ప్రమాణం వెబ్ డెస్క్, బతుకమ్మ: కేరళ ముఖ్యమంత్రి గా విడి సతీషన్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం లోక్ భవన్ అధినేత రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విడి సతీషన్ తో ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ మంత్రి వర్గం కోలువు దీరే కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హజరయ్యారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 102 స్థానాలతో కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది....