గ్రామీణ అభివృద్ధి కి విప్లవాత్మక మార్పు వి బి-రామ్-జి చట్టం

  . . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన వికసిత భారత్ - రోజ్ గార్ ఔర్ అజీవిక మిషన్ ( వి బి-రామ్-జి ) నూతన చట్టం గ్రామీణ అభివృద్ధిలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ పేర్కొన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో...