ఉట్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తనిఖీ
బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలంలోని ఉట్పల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సబ్ కలెక్టర్ వికాస్ మాతో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించడంతో పాటు, బోధన సిబ్బంది, బోధన్ సిబ్బంది హాజరు రిజిస్ట్రర్లను పరిశీలించారు. విద్యా సంబంధిత రికార్డుల నిర్వహణను కూడా సమీక్షించారు. ఆ తరువాత విద్యార్థులతో మమేకమై, వారు ఇటీవల నేర్చుకున్న పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. ఇంకా ముందుకు మాట్లాడుతూ, బేస్‌లైన్ పరీక్ష నిర్వహణ వివరాలు, అసైన్‌మెంట్ల పూర్తి స్థితిపై...