పోక్సో కేసుల్లో చిన్నారుల భద్రత,గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
. . . జిల్లాలో పోక్సో కేసుల దర్యాప్తుపై సమీక్ష సమావేశంలో సీపీ సాయిచైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోక్సో కేసుల్లో చిన్నారుల భద్రత,గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,బాధితుల పట్ల సున్నితమైన వైఖరితో వ్యవహరించాలని పోలీసు కమిషనర్ సాయిచైతన్య సూచించారు. నిజామాబాద్ జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల దర్యాప్తు, కేసుల పురోగతిపై పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో సీపీ సాయి చైతన్య ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్...