జీజీహెచ్ లో ఉత్తుత్తి ప్రక్షళనా..?
లైంగిక వేధింపుల బాధ్యులపై చర్యలేవి..? పేషెంట్ కేర్ కు బదిలీ చేస్తే సరిపోతుందా? బర్త్ డే పార్టీకి వసూళ్ల రాయుళ్ల పై చర్యలేవి..? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనపై అధికారులు తీసుకుంటన్న చర్యలు కంటితుడుపు గా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. జీజీహెచ్ లో జరిగిన వేధింపులకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిపై తాత్కాలిక చర్యలు తీసుకోవడం పై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిని పేషెంట్ కేర్ విభాగానికి పంపించడం, కంప్యూటర్...