అ(డ్డీ)డ్తి దుకాణాలు
. నిజామాబాద్ గంజ్ కేంద్రంగా వడ్డీ వ్యాపారం . జిల్లాలోని ఇతర మార్కెట్ కమిటీల్లోనూ ఇదే పరిస్థితి . పంట దిగుబడులు కొనడం మరిచిన వ్యాపారులు . జోరుగా వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు . పట్టించుకోని ఉన్నతాధికారులు నిజామాబాద్, బతుకమ్మ: పంట దిగుబడులను కొనుగోలు చేసేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అధికారికంగా ఏర్పాటైన అడ్తి దుకాణాలు అ(వ)డ్డీ దుకాణాలుగా మారాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో అడ్తి వ్యాపారులుగా చలామణి అయిన వారు ఇప్పుడు ఆ వ్యాపారాన్ని మరించారు. అడ్తి దుకాణాలు కేంద్రంగా...