పొదుపుగా నీటిని వాడుకోవాలి

  . . . భూ గర్భ జల శాఖ ఉపసంచాలకులు పి. శ్రీనివాస్ బాబు   డిచ్ పల్లి, బతుకమ్మ :   ఇంటి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేసి, పొదుపుగా నీటిని వాడుకోవాలని భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు పి శ్రీనివాస్ బాబు అన్నారు. నడిపల్లి గ్రామం లోని రైతు వేదిక లో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సోమవారం ప్రపంచ నీటి దినోత్సవం - వాటర్ అండ్ జెండర్ విషయం...