జె.సి.ఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలి

  . . . జె.సి.ఎస్ ట్రస్టీ ఆకుల పాపయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలని జే.సి.ఎస్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్రీ ఆకుల పాపయ్య అన్నారు. నగరంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్రీ సభ్యులు డా.రామ్మోహన్ రావు, డా.జయనీ నెహ్రు దంపతులు వందలాది పుస్తకాలను జెసియస్ ప్రసాద్ మెమోరియల్ లైబ్రరీ కి అందజేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఖలీల్ వాడి లో నిర్వహించిన సభలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ కోటగల్లి...